Logo
Download our app
చంద్ర‌బాబుపై సానియా మీర్జా ప్ర‌శంస‌
NEWS   Mar 06,2025 09:20 pm
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు. 25 ఏళ్ళ క్రిందటే క్రీడలకు ప్రాముఖ్యత ఇచ్చారని పేర్కొన్నారు. 2000 సంవ‌త్స‌ర కాలంలో జాతీయ క్రీడ‌ల‌ను నిర్వ‌హించార‌ని, చాలా మంద్రి క్రీడాకారుల‌కు ప్రోత్సాహం క‌ల్పించార‌ని అన్నారు. జాతీయ మీడియా రిప‌బ్లిక్ ఛాన‌ల్ ప్లీన‌రీ స‌మ్మిట్ 2025లో సానియా మీర్జా పాల్గొని ప్ర‌సంగించారు. అద్భుత‌మైన నాయ‌క‌త్వ ప్ర‌తిభ క‌లిగిన నాయ‌కుడంటూ చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేశారు.

Top News

LATEST NEWS   Feb 15,2026 05:35 pm
హీరో విజయ్ భాస్కర్ జన్మదిన వేడుక
HYD: టాలీవుడ్ హీరో ‘బతుకమ్మ’ మూవీ హీరో విజయ్ భాస్కర్ తన జన్మదినాన్ని ‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలోని అనాథలు, వృద్ధుల మధ్య జరుపుకున్నారు. అక్కడి...

SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...

BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
⚠️ You are not allowed to copy content or view source