Logo
Download our app
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
NEWS   Mar 06,2025 09:21 pm
మెట్ పల్లి పట్టణంలోని 2 వ వార్డ్లో తడి, పొడి, హానికర చెత్త, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై గురువారం అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2024-25 లో భాగంగా.ప్లాస్టిక్ వినియోగించొద్దని, వార్డులో పరిశుభ్రతపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది రత్నాకర్, విష్ణు, ముజీబ్, అశోక్, నరేశ్, పద్మ, లహరి తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source