Logo
Download our app
పేకాట స్తావరంపై టాస్క్ ఫోర్స్ దాడి
NEWS   Mar 06,2025 04:10 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు పేకాటరాయలను అరెస్టు చేసి రూ.2450 నగదును , వాహనాలను స్వాధీనం చేసుకున్నామని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు .నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ అంజయ్య , స్పెషల్ పార్టీ సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విటాళేశ్వర్ నగర్, రైస్ మిల్ పక్కన నిర్వహించ బడుతున్న పేకాట స్థావరంపై రైడ్ చేసి పేకాట రాయుళ్ల‌తో పాటు 3 సెల్ ఫోన్స్ , 3 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source