తెలంగాణ కు మరో 7 నవోదయ పాఠశాలలు
NEWS Mar 06,2025 10:52 am
కేంద్రం ఇస్తోంది..కానీ కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారని రేవంత్ అంటున్నారు కానీ తెలంగాణకు మోడీ 7 జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ లో ఒకటి చొప్పున రెండు వచ్చాయన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా నవోదయలో చేరుతున్నారని, అందుకే జిల్లా కేంద్రంలో పెట్టాలని నిర్ణయించామన్నారు.