గంజాయి, అల్ప్రజొలం డిస్పోజ్
NEWS Mar 06,2025 10:53 am
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి, అల్ప్రజొలంలను డిస్పోజ్ చేశారు. జక్రన్ పల్లి మండలంలోని పడకల్ విలేజ్ లోగల మెడికేర్ సర్వీసెస్ లో ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముగిసింది. నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలోని 23 కేసులలోని గంజాయి 616 కేజీల 837 గ్రాములు, అల్పజోలం- 3, కేజీల 444 గ్రాముల అల్పజోలంలను డిస్పోజల్ చేశారు.