Logo
Download our app
పార్టీ లైన్ దాటితే వేటు త‌ప్ప‌దు
NEWS   Mar 06,2025 09:55 am
టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ ప‌రంగా ఎవ‌రైనా స‌రే గీత దాటితే వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఈ మేర‌కు ఆదేశించార‌ని చెప్పారు. ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా క‌లిసిక‌ట్టుగా పార్టీ కోసం ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేశార‌న్నారు. ఇక పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న గురించి తాను కామెంట్స్ చేయ‌ద‌ల్చు కోలేద‌న్నారు . ఇక ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక ఇంకా జ‌ర‌గ‌లేద‌న్నారు. రేప‌టి లోగా క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source