కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సుజిత్ రావు
NEWS Mar 05,2025 10:30 pm
మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం శంకర్ రెడ్డి కుమారుడు కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి స్వగృహంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు, వారితో పాటు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, మామిడి రాజశేఖర్ రెడ్డి, బద్దం సుధాకర్ రెడ్డి,లో క ప్రతాప్ రెడ్డి,కాటి పెల్లి మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.