గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా BJP విజయం
NEWS Mar 05,2025 03:20 pm
మేధావులు, గ్రాడ్యుయేట్లు ఊహించని రీతిలో బీజేపీకి పట్టం కట్టారు. ఆ పార్టీకి చెందిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి రెండు స్థానాలను కైవసం చేసుకుంది. మల్క కొమురయ్య గెలుపొందగా నేడు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లి పోయారు. అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ ఆఫీసర్.