Logo
Download our app
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ
NEWS   Mar 05,2025 08:24 pm
లా అండ్ ఆర్డ‌ర్ ను కాపాడాల్సిన ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పేకాట ఆడుతూ ప‌ట్టుబ‌డిన 8 మందిపై కేసు న‌మోదు చేయ‌కుండా వ‌దిలేస్తాన‌ని, అందుకు డ‌బ్బులు లంచంగా ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు కోరుట్ల ఎస్ఐ శంక‌ర‌య్య‌. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ ర‌మ‌ణ‌మూర్తి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source