గుళ్లకు కన్నం వేసిన దోంగ అరెస్ట్
NEWS Mar 05,2025 08:09 pm
జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి,లోని పలు దేవాలయాల్లో చోరబడి విలువైన ఆభరణాలు, హుండీలలోని నగదు ఎత్తుకెళ్లిన గజ దొంగ ఊబుధి శేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు డిఎస్పీ రఘు చందర్.మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉందని, నిండితుని వద్ద నుండి రూ 50,000 నగదు, రాగి, ఇత్తడి ఆభారణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 2 రోజుల క్రితం నర్సింగ్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగతనాలకు పాల్పడిన బాల నేరస్తుడిని కూడా పట్టుకుని జువైనల్ హోమ్ కు తరలించామన్నారు.