Logo
Download our app
మాజీ మంత్రి రోజాకు షాక్
NEWS   Mar 05,2025 04:57 pm
మాజీ మంత్రి ఆర్కే రోజాకు బిగ్ షాక్ ఇచ్చారు మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి. శాస‌న మండ‌లిలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్వ‌హించిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలలో చోటు చేసుకున్న అవక‌వ‌త‌క‌ల‌పై విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. ఈ మేర‌కు క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. దీంతో విచార‌ణ‌కు సిద్దంగా ఉండాల‌ని ఈ సంద‌ర్బంగా మంత్రి రోజాకు సూచించారు. ఇప్ప‌టికే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ కాగా, మాజీ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పోసానిపై 17 కేసులు న‌మోద‌య్యాయి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source