వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం అయ్యేలా నూతన మెడికల్ కాలేజీలు సిద్దం కావాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీ లలో మౌళిక వసతుల కల్పన కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.నూతన మెడికల్ కాలేజీ ల నిర్మాణ పనుల పురోగతి పై ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం లో సమీక్ష చేపట్టారు.