Logo
Download our app
వ‌న్డేల‌కు కెప్టెన్ స్టీవ్ స్మిత్ గుడ్ బై
NEWS   Mar 05,2025 01:27 pm
ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త జ‌ట్టు చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది బ‌ల‌మైన ఆస్ట్రేలియా. ఈ బాధ నుంచి కోలుకోక ముందే ఆ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. స్టార్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను వ‌న్డేల నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మాట్ లో త‌ప్పుకోవ‌డం ఇదే స‌రైన స‌మ‌యం అని తాను భావిస్తున్న‌ట్లు చెప్పాడు. తాజాగా ఈ టోర్నీలో ఆసిస్ జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు.

Top News

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

⚠️ You are not allowed to copy content or view source