సంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఎర్పాట్లు పూర్తి చేసారు. అన్ని పరీక్ష కేంద్రాలలో హాజరు అయిన విద్యార్థులు..పరీక్షా కేంద్రాల వద్ద ఉండే పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సంగారెడ్డి యస్.పి రూపేష్ కుమార్ తెలిపారు. నిమిషం ఆలస్య నిబంధనను తొలగించిన అధికారులు. పరీక్షా కేంద్రాల్లోకి 5 నిమిషాల వరకు అనుమతించమని తెలిపిన అధికారులు.సీసీ కెమెరా నిగాలో ప్రశ్న పత్రాల కవర్లను తెరవనున్నారు.