Logo
Download our app
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆప‌రేష‌న్
NEWS   Mar 05,2025 10:07 am
నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘ‌ట‌న‌కు సంబంధించి రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఈ ఆప‌రేష‌న్ ఇవాల్టితో 12వ రోజుకు చేరుకుంది. ప్ర‌మాదంలో క‌న్వేయ‌ర్ బెల్ట్ పూర్తిగా ధ్వంస‌మైంది. దీనిని తిరిగి రీ స్టార్ట్ చేశారు. దీంతో ట‌న్నెల్ లో రెస్క్యూ ఆప‌రేష‌న్ ను మ‌రింత వేగ‌వంతం చేశారు. ప్ర‌మాద స్థ‌లంలో 3 నుంచి 8 మీట‌ర్ల వ‌ర‌కు మ‌ట్టి, బుర‌ద పేరుకు పోయింది. రెండు రోజుల్లో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొలిక్కి రానుంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source