MBNR : నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల చుట్టూరా జనం గుమిగూడ కూడదన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.