మంత్రి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడకుండా అసెంబ్లీని వాకౌట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదన్నారు. అందుకే జగన్ కు వన్ డే ఎమ్మెల్యే అని పేరు పెట్టానని చెప్పారు . ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం, ఒకరోజు అసెంబ్లీకి వచ్చి హడావుడి చేసి బెంగళూరు పారిపోతాడంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్.