Logo
Download our app
ఒత్తిడికి లోను కాకుండా ప‌రీక్ష‌లు రాయాలి
NEWS   Mar 05,2025 09:36 am
NGKL: విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఇంటర్మీడియట్ పరీక్షలను రాయాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి సూచించారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకుని స్వేచ్ఛగా పరీక్షలు రాయాలన్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

⚠️ You are not allowed to copy content or view source