Logo
Download our app
తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం
NEWS   Mar 05,2025 09:04 am
ఇవాల్టి నుంచి తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. సెకండ్ లాంగ్వేజ్ ప‌రీక్ష‌కు సెట్-బి ప్ర‌శ్నాప‌త్రం ఉంటుంది. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష జ‌రుగుతుంది. ఈ ప‌రీక్ష‌కు 9 ల‌క్ష‌ల 96 వేల 971 మంది విద్యార్థులు హాజ‌రు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 40 నిమిషాల ముందు నుంచే విద్యార్థుల‌ను కేంద్రాల లోప‌లికి అనుమ‌తి ఇస్తున్నారు. కాగా 9.05 నిమిషాల వ‌ర‌కే టైమ్ ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత అనుమ‌తించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source