మెట్ పల్లి పట్టణంలో బుధవారం రోజున మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపి వేయబడునని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. అమ్మక్కపేట వద్ద గల ప్రధాన మిషన్ భగీరథ పైప్లాన్ లీకేజ్ కారణంగా సంబంధిత అధికారులు మరమ్మతులు చేస్తున్నారని, ఈ అంతరాయం వీలైనంత త్వరలో చేపిస్తామని. పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.