Logo
Download our app
ఆస్ట్రేలియాతో భారత్‌ సెమీస్‌ పోరు
NEWS   Mar 04,2025 09:13 am
ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా టీమిండియా ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఇవాళ జ‌రిగే సెమీస్ నువ్వా నేనా అన్న రీతిలో సాగ‌నుంది. బ‌ల‌మైన పాకిస్తాన్, న్యూజిలాండ్ జ‌ట్ల‌ను ఓడించింది రోహిత్ సేన‌. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. 2023లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ లో భార‌త్ ఆసీస్ చేతిలో ఓట‌మి పాలైంది. ఇప్పుడు ప్ర‌తీకారం తీర్చు కోవాల‌ని అనుకుంటోంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source