Logo
Download our app
మార్చిలోగా LRS ఫీజు చెల్లిస్తే రాయితీ
NEWS   Mar 03,2025 11:36 pm
కోరుట్ల పట్టణ ప్రజలు ప్లాట్లను ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసుకునేందుకు రూ. 1000 చెల్లించి రిజిస్ట‌ర్ చేసుకునేందుకు ప్రభుత్వం మార్చి 31 వరకు సదవకాశాన్ని కల్పించింది. అనుమతి లేని లే ఔట్లలో 10% ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయి, వాటిని కూడా సబ్ రిజిష్టర్ వారి కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ రుసుము కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని మార్చి31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే వారికి 25%శాతం రాయితీ కూడా ప్రకటించింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source