రాజీమార్గమే రాజమార్గం: న్యాయమూర్తి
NEWS Mar 03,2025 05:58 pm
రాజీమార్గమే రాజమార్గం అని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ అన్నారు. ఈనెల 8 న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదరులు రాజీ పడితే వెంటనే కేసులు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రాం నరసింహ రెడ్డి, ధర్మపురి వెల్గటూర్ ఎస్ ఐలు ఉదయకుమార్, ఉమసాగర్, ధర్మపురి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి బందెల రమేష్, ట్రెజరి జాజాల రమేష్, గ్రంథాలయం కార్యదర్శి గూడ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.