రాళ్ల వాగును పరిశీలించిన ప్రభుత్వ విప్
NEWS Mar 03,2025 08:12 pm
కమ్మర్ పళ్లి మండలం కోనాపూర్ గ్రామంలోని ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.. తెగిపోయిన కాలువ ను, మత్తడి ని పరిశీలించారు.. త్వరలోనే కాలువ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. వాటి నిర్మాణం చేపట్టడం వలన కథాలాపూర్ మండల పరిధిలోని భూషణ్ రావు పేట, ఉటుపల్లి, పెగ్గర్ల, చింతకుంట పరిధిలో చాలా వరకు సాగు నీరు పంట పొలాలకు చేరుతుందని తెలిపారు.