రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చించడం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి వినియోగం, కేటాయింపుల్లో తలెత్తుతున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించామన్నారు. పలు ప్రాజెక్టులకు అనుమతుల విషయంపై కూడా భేటీలో చర్చ జరిగిందన్నారు. తాజాగా చోటు చేసుకున్న ఎస్ఎల్బీసీ ఘటనపై పూర్తిగా వివరించామని తెలిపారు.