ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ పై. తన హయాంలో తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి బలి ఇచ్చారంటూ ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్టుకు గండి కొట్టారని వాపోయారు. బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులను సరిదిద్దు కోవాలని సూచించారు. ఏపీ కృష్ణా నీళ్ల దోపిడీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.