Logo
Download our app
షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం
NEWS   Mar 03,2025 12:04 pm
కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన గొళ్ళెం హన్మక్క (62) కు చెందిన పూరి గుడిసె విద్యుత్ ఘాతం వల్ల నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది. హన్మక్క ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంట్లో ఉన్న‌ నిత్యావసర వస్తువులతో పాటు, బట్టలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రస్తుతం హన్మక్క ఒంటరిగా నివసిస్తుంది.విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ధర్మపురి జలందర్ బాధితురాలికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source