Logo
Download our app
ఘ‌నంగా వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి క‌ళ్యాణం
NEWS   Mar 03,2025 09:23 am
ధర్మపురి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో వీర బ్ర‌హ్మేంద్ర స్వామి, గోవింద‌మాంబల క‌ళ్యాణ మ‌హోత్స‌వం ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వ విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ హాజ‌రై ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య క‌మిటీ, అర్చ‌కులు ల‌క్ష్మ‌ణ్ కు ప్ర‌సాదం, చిత్ర ప‌టాన్ని అంద‌జేశారు. శాలువాతో స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source