Logo
Download our app
ఘనంగా బద్ది పోచమ్మ బోనాలు
NEWS   Mar 03,2025 09:27 am
కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రి అనంతరం నిర్వహించే బద్ది పోచమ్మ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఊరేగింపుగా పెద్ద ఎత్తున బోనాలు తీసుకెళ్లి బద్ది పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు , గ్రామ ప్రజాప్రతినిధులు బద్ది పోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source