శ్రీవల్లభ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
NEWS Mar 03,2025 09:34 am
కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బద్దం రాజేందర్, డాక్టర్ ఎం.ఎ రఫీ, కైరోప్రాక్టర్ గంప నరేష్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు.