Logo
Download our app
విజయవాడ డివిజన్‍లో పలు రైళ్లు రద్దు
NEWS   Mar 02,2025 03:01 pm
ట్రాక్ ప‌నుల కార‌ణంగా విజ‌య‌వాడ రైల్వే డివిజ‌న్ లో ప‌లు రైళ్లు ర‌ద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. క‌డియం, ద్వారపూడి, అనపర్తి, విజయవాడ లైన్‍లో ట్రాక్ ఇంటర్ లాకింగ్ పనులు కొన‌సాగుతున్నాయి. గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17239) , నేడు, రేపు విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240) రద్దు చేశారు. విశాఖ-గుంటూరు, గుంటూరు-విశాఖ ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805) రద్దయ్యాయి. రేపు లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12806) రద్దయింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source