Logo
Download our app
అందోల్ లో 6 వేల కోళ్లు మృతి
NEWS   Mar 02,2025 03:07 pm
అందోల్:చౌటాకూర్ మండలం బొమ్మ రెడ్డి గూడెం గ్రామ పరిధిలో ఉన్న కోళ్ల ఫామ్ లో మూడు రోజుల వ్యవధిలో 6 వేల కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలంగా మారింది. దీంతో గ్రామంలోని కోళ్లకు బర్డ్ ఫ్లు సోకిందని స్థానికులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. బొమ్మ రెడ్డి గూడెం లో ఉన్న సుగుణ పౌల్ట్రీ ఫార్మ్ లో 9 వేల 600 కోళ్లు ఉన్నాయి. ఇందులో మూడు రోజుల వ్యవధిలోనే 6 వేల కోళ్లు మృతి చెందాయి.పౌల్ట్రీ ఫామ్స్ లోని కోళ్లు వైరస్ బారినపడి మృతి చెందడంతో యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source