Logo
Download our app
మాజీ స్పీక‌ర్ శ్రీ‌పాద‌రావుకు నివాళి
NEWS   Mar 02,2025 03:08 pm
మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా కరీంనగర్ బస్టాండ్ వద్దగల విగ్రహానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి పూలమాల వేశారు. శ్రీపాదరావుతో కలిసి తాను పనిచేసిన సందర్భాలను జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రతినిత్యం పేదల కోసం శ్రీపాదరావు ఆలోచించేవాడని అన్నారు.

Top News

SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...

BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...

⚠️ You are not allowed to copy content or view source