తిరుమల క్షేత్రం భక్త జన సందోహం
NEWS Mar 02,2025 08:12 am
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 71 వేల 785 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 481 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.84 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, టోకెన్లు లేని భక్తులకు కనీసం 6 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.