విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం
NEWS Mar 02,2025 08:12 am
NRPT: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్ అన్నారు. నారాయణపేట మండలం సింగారం గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కలశాలలో, ఉట్కూర్ మండలం తిప్రస్ పల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. చట్టాలపై రైతులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.