Logo
Download our app
క్యాంప్ గడి విద్యార్థుల విజ్ఞానయాత్ర
NEWS   Mar 01,2025 12:31 pm
కోరుట్ల SRSP క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు విహార విజ్ఞాన యాత్ర చేస్తున్నారు. పోచంపాడు ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం, ఆర్మూర్ సిద్ధులగుట్ట క్షేత్రం, పాల్గుట్ట రాములు మహారాజ్ క్షేత్రాన్ని, బాసర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అలిసాగర్, జనకంపేట, సారంగాపూర్ టెంపుల్, నిజామాబాద్ ఖిల్లా తదితర క్షేత్రాలను సందర్శించారు. ప్రధానోపా ధ్యాయులు నూనావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, ధనలక్ష్మి, సుమలత పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source