రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న లోకేష్
NEWS Mar 01,2025 11:32 am
కర్నూల్ జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎంఎల్ఏ కెఈ శ్యాంబాబు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, మాజీ ఎంఎల్ఏ మీనాక్షి నాయుడు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాలలో పాల్గొన్నారు.