Logo
Download our app
'ఆలయ ధర్మకర్తను సస్పెండ్ చేయాలి'
NEWS   Feb 28,2025 07:06 pm
కొమురవెల్లిలో అత్యంత పవిత్రమైన మల్లన్న పట్నం నిర్వహించే సమయంలో కొమురవెల్లి ఆలయ ధర్మకర్త జయప్రకాష్ రెడ్డి కాళ్లకు చెప్పులతో ప్రవర్తించిన తీరుపై వరంగల్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు దయ్యాల శ్రీనివాస్ కురుమ మండిపడ్డారు. జయప్రకాష్ రెడ్డిని ఆలయ ధర్మకర్త పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ ధర్మకర్త పదవిలో ఇకనైనా తమ కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source