కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీపి కబురు చెప్పింది. వరంగల్ జిల్లాలోని మామునూరుకు ఎయిర్ పోర్టు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం. మామునూరు ఎయిర్ పోర్టు భూ సేకరణకు రూ. 205 కోట్లు విడుదల చేసింది.