గంగాధర మండల శివారులో ఎలక్షన్ సామాగ్రి తరలించి తిరిగి వెళుతున్న నిర్మల్ జిల్లా బస్సుకు రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసినదే.. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వారిని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ సామాగ్రి దించి వెళ్తున్న సమయంలో గంగాధర శివారులో రోడ్డు ప్రమాదం జరగగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మెరుగైన వైద్యం ఉంచాలని ఆసుపత్రి రైతులకు తెలిపినట్లు ఆమె తెలిపారు.