Logo
Download our app
ఏపీ బ‌డ్జెట్ కు అసెంబ్లీలో ఆమోదం
NEWS   Feb 28,2025 11:01 am
ఏపీ బ‌డ్జెట్ 2025-26 సంవ‌త్స‌రానికి సంబంధించి నూత‌న బ‌డ్జెట్ ను శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. అంత‌కు ముందు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ బ‌డ్జెట్ ప్ర‌తిని స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడుకు అంద‌జేశారు. ఈ కీల‌క స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. కీల‌క సూచ‌న‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్ప‌డింద‌ని ఆరోపించారు ఈ సంద‌ర్బంగా సీఎం చంద్ర‌బాబు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source