మెట్ పల్లి సూర్య దయ హై స్కూల్ లో సైన్స్ ఫెయిర్
NEWS Feb 28,2025 10:47 am
మెట్పల్లి పట్టణంలోని శ్రీ సూర్య దయ హై స్కూల్ లోజాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల సైన్స్ పరికరాలను తయారు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ దొంతుల రాజకుమార్, డైరెక్టర్ చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, ప్రిన్సిపల్ విజయ కుమారి, ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు