ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ నుంచి ఆతిథ్య జట్టు పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. టోర్నీలో భాగంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. భారత జట్టు చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాదాపు రూ. 1000 కోట్లకు పైగా పాకిస్తాన్ కు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రస్తుతం భారత జట్టు సెమీస్ లో ఆఫ్గనిస్తాన్ తో పోటీ పడనుంది. 23 ఏళ్ల చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టుగా నిలిచింది.