కోరుట్ల, మెట్ పల్లి లో ఓటు హక్కు వినియోగించుకున్న నాయకులు
NEWS Feb 28,2025 09:12 am
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నర్సింగరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెట్ పల్లి పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న నాయకులు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.,మాజీ జెడ్పి చైర్ పర్సన్ తులా ఉమా.
,బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ రఘు.