Logo
Download our app
ఓటు వేసిన కలెక్ట‌ర్ దంప‌తులు
NEWS   Feb 27,2025 08:38 pm
జ‌గిత్యాల లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ లో క‌లెక్ట‌ర్ దంప‌తులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ఓటు అత్యంత విలువైన‌ద‌ని, దానిని ప్ర‌తి ఒక్క‌రు ఉప‌యోగించు కోవాల‌ని తాము ఓటు వేశామ‌న్నారు క‌లెక్ట‌ర్ దంప‌తులు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలలో జగిత్యాలలో వీరు ఓటు వేయ‌డం విశేషం.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source