అనంతపురం జిల్లా ఎస్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు గంటలుగా ప్రశ్నిస్తున్నా పోసాని కృష్ణ మురళి స్పందించడం లేదని అన్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినా నోరు విప్పడం లేదన్నారు. మౌనంగా ఉంటున్నారని, ఆరోగ్య పరీక్షలు చేయించామన్నారు. నిన్న హైదరాబాద్ నుంచి రాయచోటి పోలీసులు తరలించారు. పోసాని తరపున కోర్టుకు హాజరయ్యారు మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సినీ నటుడు పోసాని తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.