Logo
Download our app
శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
NEWS   Feb 27,2025 02:12 pm
టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి నెల‌కు సంబంధించి శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే విశేష ఉత్స‌వాల గురించి తెలియ చేసింది. మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర, 9వ తేదీన తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం అవుతాయ‌ని వెల్ల‌డించింది. 10వ తేదీన మతత్రయ ఏకాదశి. ⁠13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి, ⁠14న కుమార ధార తీర్థ ముక్కోటి, 25న సర్వ ఏకాదశి, ⁠26న అన్నమాచార్య వర్థంతి, ⁠28న మాస శివరాత్రి, 29న సర్వ అమావాస్య.30న శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జ‌రుగుతుంద‌ని తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source