జగిత్యాల జిల్లా లో రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట భద్రత మధ్య ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.జిల్లాలో 71 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 53 కేంద్రాలు పట్టు భద్రుల పోలింగ్ కోసం ఏర్పాటు చేయగా. మరో 18 కేంద్రాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం ఏర్పాటు చేశారు .కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.