Logo
Download our app
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న షబ్బీర్ అలీ
NEWS   Feb 26,2025 03:42 pm
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామేశ్వరాలయం మందిరానికి బుధవారం ప్రభుత్వం ముఖ్య సలదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ టెంపుల్ కి వెళ్లి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు , పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్ , ఎన్ ఎస్ యూ ఐ నాయకులు ఐరన్ సందీప్ ,మాచారెడ్డి మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source