Logo
Download our app
రామప్ప కు ప్రత్యేక బస్సు సౌకర్యం
NEWS   Feb 25,2025 05:49 pm
మహా శివరాత్రి సందర్భంగా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో  ప్రసిద్ధి చెందిన రామప్పకు ఈ నెల 26 నుంచి హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ జోష్ణ తెలిపారు. ఉదయం 6:30 గంటల నుంచి ప్రతి గంటకు ఒక బస్సును, అదే విధంగా ములుగు నుంచి రామప్పకు మధ్యాహ్నం 2:30 నుంచి 15 నిమిషాలకు ఒక బస్సును నడపనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source